భారతదేశంలో అధిక సిబిల్ స్కోర్ కలిగి ఉండటం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ లేదా క్రెడిట్ స్కోరు అనేది రుణగ్రహీతలకు వారి క్రెడిట్ చరిత్ర ఆధారంగా ఇవ్వబడే మూడు అంకెల స్కోరు. 750 లేదా అంతకన్నా ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు.

రుణదాతలు మీ సిబిల్ స్కోరును ఎందుకు చెక్ చేస్తారు?

మీ క్రెడిట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, ఆర్థిక సంస్థలు మీ సిబిల్ స్కోరును చెక్ చేస్తాయి, తదనుగుణంగా రుణ మొత్తాన్ని మంజూరు చేస్తాయి.

మంచి క్రెడిట్ స్కోరు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Arrow

#1. సులువైన రుణ ఆమోదం

అధిక సిబిల్ స్కోర్ మిమ్మల్ని బాధ్యతాయుతమైన రుణగ్రహీతగా సూచిస్తుంది. ఇది మీరు సులభంగా ఆమోదం పొందడంలో సహాయం చేస్తుంది.

#2. తక్కువ వడ్డీ రేట్లు

మీకు అధిక క్రెడిట్ స్కోరు ఉంటే, మీరు మెరుగైన వడ్డీ రేట్లను పొందవచ్చు.

#3. పెద్ద రుణ మొత్తానికి ఆమోదం

అధిక క్రెడిట్ స్కోరు మిమ్మల్ని తక్కువ రిస్క్ గల రుణగ్రహీతగా గుర్తిస్తుంది. అందువల్ల, డిఫాల్ట్ రిస్క్ కూడా చాలా తక్కువ, కాబట్టి మీరు పెద్ద రుణ మొత్తం కోసం ఆమోదం పొందవచ్చు.

#4 దీర్ఘకాలిక లోన్ అవధి

దీర్ఘకాలిక లోన్ అవధితో ఇఎంఐలు చిన్న మొత్తాలుగా విభజించబడతాయి, ఇది మీ బడ్జెట్‌ను సులభతరం చేస్తుంది. మీకు అధిక సిబిల్ స్కోరు ఉంటే, మీరు ఎక్కువ కాలపరిమితిని పొందవచ్చు.

#5. ప్రీ-అప్రూవ్డ్ లోన్లు

ఆర్థిక సంస్థలు సిబిల్ స్కోరును చెక్ చేస్తాయి, కస్టమర్లకు ఉత్తమ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్లను అందజేస్తాయి.

ఇప్పుడే మీ సిబిల్ స్కోరును చెక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి